Tollywood Mourns in BA Raju sudden demise
#BAraju
#Maheshbabu
#Chiranjeevi
#Prabhas
#Samantha
#RipBaRajuGaru

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిల్మ్ జర్నలిస్టుగా, నిర్మాతగా, పీఆర్‌ఓగా సేవలు అందిస్తోన్న బీఏ రాజు శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. ఈ మధ్య దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు. శుక్రవారం రాత్రి షుగర్ హెచ్చుతగ్గుల కారణంగా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా ప్రాణాలను విడిచారు.